ఆ బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలి : సీమ్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్‌పై సీఎం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో… పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించారు అధికారులు. అలాగే స్పిల్‌వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయి. జూన్ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని… ఈనెలాఖరు కల్లా స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. ఇక వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆధీశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. అయితే ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్… త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామన్నారు.
ఇక నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు.. సంగం బ్యారేజీ పనులు 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. అలాగే అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామన్న అధికారులు… ఇంకా 180 మీటర్ల పని ఉంది.. దానిని వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు… టన్నెల్ –1 హెడ్‌రెగ్యులేటర్‌పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని వివాటించారు. అయితే టన్నెల్ –2 పనులు వేగవంతం చేయాలని… యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్న సీఎం వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు.
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
తాజావార్తలు
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!