తెలుగుభాష ప్రాధాన్యత బీజేపీ పార్టీ పెద్ద పిఠ వేసింది అని ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం తెలుసు బాష ప్రాధాన్యత ఇవ్వడనికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలపాలు అన్ని తెలుగుబాష ప్రాధన్యత ఇవ్వాలి. రాష్ట్రం లో గోవద చట్టం సక్రమంగా అమల