జగన్ సర్కార్ దళితలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లి రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు వేంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నా చేస్తున్న బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసారు పోలీసులు.
ఇక ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ… రెండేళ్ల లో జగన్ సర్కార్ దళితలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు. ఎన్నికల ముందు హామిలను ఇచ్చి అతర్వాత దళితలను జగనః మొసగించాడు. రాష్ట్రం లో దళిత ఎంపీ, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎస్ఎఫ్.డిసి నిధులు కూడా పక్కదారి పట్టించడాన్ని ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సి కార్పొరేషన్ రద్దు చేసిన 30 పథకాలను వెంటనే అమలు చేయాలు. ప్రాణాలేన అర్పిస్తాం..ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు విడుదలను సాధించి తీరుతాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!