Threatening calls: మహిళా తహసీల్దార్‌కు బెదిరింపు కాల్స్.. మేం వస్తున్నాం.. బయటకు రండి..!
- అన్నమయ్య జిల్లా వీరబల్లి తహసీల్దారుకి బెదిరింపు కాల్స్..
- తహసీల్దారు శ్రావణికి ఫోన్ చేసి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Threatening calls: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దారు శ్రావణికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది. కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆమె మొబైల్ ఫోన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నారు.? ఏమి చేస్తున్నారు..? విధుల్లో ఉన్నారా..? మేము కార్యాలయం వద్దకు వస్తున్నాం.. బయటకు రండి అంటూ బెదిరించేలా మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. ఈ విషయాన్ని కలెక్టర్ చామకూరి శ్రీధర్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫోన్ చేసి తహసిల్దార్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ ఆన్ లైన్ లో నంబర్‌ను పరిశీలించగా బెంగుళూరు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫేక్ కాల్ గా భావిస్తున్నామని, ఆ ఫోన్ నెంబర్ పై ఆరా తీస్తున్నామని సీఐ వరప్రసాద్ తెలిపారు. అయితే, ఈ బెదిరింపు కాల్స్ వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు..
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ పూర్తి..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!