AP Crime: ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య..! తాగునీటిలో విషం కలిపి..
- అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్త వడ్డేపల్లిలో దారుణం..
- తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిపై కన్నేసిన కొడుకు..
- తన భార్యతో కలిసి తల్లి తండ్రికి తాగునీటిలో విషం కలిపి ఇచ్చారు..
- ఇద్దరు వృద్ధులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆస్తి ముందు.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్నవారు.. తోబుట్టులు.. ఇలా ఎవరూ కనబడడం లేదు.. ఆస్తి ఉంటేచాలన్న దురాశతో.. అయినవారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.. ప్రాణాలు తీస్తున్నారు కూడా.. ఇప్పటికే ఎంతో మంది ఆస్తుల విషయం ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తాజాగా, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్త వడ్డేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకు కన్న కొడుకు ఉప్పుతోళ్ల వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య కళావతితో కలిసి తల్లి తండ్రికి తాగునీటిలో విషద్రావం కలిపి తాగించారు.. విషయం కలిపిన నీటిని తాగిన ఉప్పుతోళ్ల చిన్న సుబ్బన్న (80), ఉప్పుతోళ్ల నాగమ్మ (75) లు అపస్మార్క స్థితిలో పడిపోయారు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో చిన్న సుబ్బన్న మృతి కిందగా, నాగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.. ఆస్తి కోసమే కొడుకు రమణ, కోడలు కళావతి కలిసి విషయం ఇచ్చి చంపివేశారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.
Read Also: Karnataka: సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్‌కి సీఎం పదవి ఇవ్వాలి..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!