Deputy CM Pawan Kalyan: గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తా.. సినిమాలను.. రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తా..
- గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తా..
- అన్నమయ్య జిల్లా పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- మైసూర్వారి పల్లిలో గ్రామసభలో పాల్గొన్న పవన్..
- పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మైసూర్వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు.. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం.. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త.. మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా… గ్రామస్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో 70 శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లే.. అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.. స్వర్ణ గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే, సినిమాలను.. రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తాను అన్నారు.
Read Also: Balayya: సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి.. మ్యాటర్ ఏంటంటే..?
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
ఇక, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి.. గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది… గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకం అన్నారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వం 51 వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు.. అయితే 25 వేల కోట్లు ఏమై పోయాయో తెలియాలన్నారు.. అన్నా హజారే సర్పంచ్‌గా గెలిచి దేశంలోనే మార్పు తీసుకొచ్చారు.. ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తేవచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ… గుండెల నిండా కమిట్మెంట్తో పని చేస్తా.. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉన్న పెన్షన్లు అందించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫైనాన్స్ పై మంచి పట్టు ఉందని ప్రశంసించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!