Entrance Exams: ఏపీలో సెట్ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్ల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీకి అప్పగించారు. సెట్ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుండగా.. అధికారులు ఈసారి మార్పు చేశారు. అటు ఈఏపీ సెట్ ఛైర్మన్‌గా రంగాజనార్ధన్ను నియమించారు.
Read Also: Unemployees: ఏపీ వ్యాప్తంగా నేడు నిరుద్యోగుల ఆందోళనలు
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఈసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకు అప్పగించగా.. కన్వీనర్‌గా కృష్ణమోహన్, ఛైర్మన్‌గా ప్రసాదరాజును నియమించారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా కిషోర్‌బాబు, ఛైర్మన్‌గా ప్రసాదరెడ్డి వ్యవహరించనున్నారు. పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలను శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా ఆర్వీఎస్ సత్యనారాయణ, ఛైర్మన్‌గా రాజారెడ్డిని నియమించారు. ఆర్‌సెట్ నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది. ఆర్‌సెట్ కన్వీనర్‌గా అప్పలనాయుడు, ఛైర్మన్‌గా హేమచంద్రారెడ్డి వ్యవహరిస్తారు. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను పద్మావతి మహిళా యూనివర్సిటీకి అప్పగించగా… కన్వీనర్‌గా అమృతవల్లి, ఛైర్మన్‌గా జమునను నియమించారు. పీజీ సెట్ నిర్వహణ బాధ్యతలను యోగివేమన యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా నజీర్ అహ్మద్, ఛైర్మన్‌గా సూర్యకళావతి వ్యవహరిస్తారు. లాసెట్ నిర్వహణ బాధ్యతలను పద్మావతి మహిళ యూనివర్సిటీకి అప్పగించగా.. కన్వీనర్‌గా సీతా కుమారి, ఛైర్మన్‌గా జమునను నియమించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!