Jagan Davos Tour: స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్ పర్యటనలో ఏపీ సీఎం జగన్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సీఎం అయిన తర్వాత ఎక్కువగా తెల్ల రంగు షర్టుల్లో మాత్రమే కనిపించే జగన్ తన తొలి విదేశీ పర్యటనలో క్యాజువల్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్లతో కనిపించారు. ఓ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ఇలా దర్శనమిచ్చారు. దీంతో జగన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చించేటప్పుడు సీఎం జగన్ బ్లేజర్ కోట్ ధరించారు.
కాగా దావోస్‌లోని ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సు ముగించుకుని మంగళవారం ఉదయమే ఆయన విజయవాడ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో పాటు మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే.
Also Read

తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!