Driver Subramanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య పాత్ర..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య పాత్ర..
- సుబ్రహ్మణ్యం హత్యలో పాల్గొన్ని, ఆధారాలను ధ్వంసం చేసిందన్న సిట్..
- MLC అనంత బాబు భార్య పరారీలో ఉన్నట్లు తెలిపిన సిట్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Subramanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి సిట్ బృందం తీసుకు వచ్చింది. ఈ కేసులో ఆమెను ఏ-2గా పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సిట్ బృందం అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసింది. 2022 మే 19వ తేదీన సుబ్రహ్మణ్యం హత్య జరిగింది, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంత బాబు అప్పగించారు. సీసీ ఫుటేజ్, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలను సేకరించామని సిట్ టీమ్ పేర్కొంది.
Read Also: Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
Also Read
- CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
- Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
- Mushrooms Sales: పుట్టగొడుగులకు భారీ డిమాండ్.. ఒక్క కట్ట రూ.500.. అయినా జోరుగా విక్రయాలు!
- Sheikh Mohammed Mustafa: గుజరాత్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!
అయితే, గత ఏడాది సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు జూలైలో తదుపరి విచారణ కోసం సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్‌పై ఉన్నారు. గతంలో అనంత బాబు భార్యను విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో లక్ష్మీ దుర్గ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం లక్ష్మీ దుర్గ పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అనంత బాబు గన్మెన్లు, అనుచరులను సిట్ బృందం విచారించింది.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!