Driver Subramanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి సిట్ బృందం తీసుకు వచ్చింది.