AP Crime: ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు..
- అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్య..
- మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్న జంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు.. పెళ్లికి అంగీకరించడంలేదని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రేమజంట రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.. మృతులు.. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లు గా గుర్తించారు రైల్వే పోలీసులు.. మధ్యప్రదేశ్ కి చెందిన ప్రతాప్ సింగ్, కులదీప్ పరియర్ లు గుంతకల్లు పట్టణంలోని నివాసిస్తూ.. పానీపూరి విక్రయించి జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా గుంతకల్లులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇదే సమయంలో.. మధ్యప్రదేశ్ చెందిన కులదీప్‌తో ప్రేమలు పడింది.. ఈ వ్యవహారం పెద్దల వరకు చేరింది.. కానీ, వారి పెళ్లికి పెద్దలు కాదనడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది..
Read Also: Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మ హత్య చేసుకోగా.. ఆ ఘటన సమీపంలో నోట్ బుక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లుగా గుర్తించారు.. గుంతకల్లులో కసాపురం రోడ్డులో రామలింగ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్నారు.. మా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు అంటూ నోట్ బుక్ లో రాసుకున్నారు.. అయితే, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!