Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వేట కొడవళ్ళతో బహిరంగ ప్రదేశాల్లో.. రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొల్పే విధంగా.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా జంతు బలి చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
TV Remote : మందు బాబులు తాగితే ఏం చేస్తారో కూడా వారికి అర్ధం కాదు. చుక్క పడిందంటే చాలు చుక్కల లోకంలో విహరిస్తుంటారు. ఫుల్ కొట్టితే తనంతటోడు లేదన్నట్లు ప్రవర్తిస్తారు.
బాలయ్య పుట్టిన రోజు వేడుకలునేడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని ఆయన నివాసం వద్ద తెదేపా నాయకులు, అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. వాహనం దగ్ధంఅనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఓబులేసు కోన మలుపు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. పాస్ పోర్టు సేవలు పునఃప్రారంభంఅనంతపురం జిల్లాలో ఈనెల 11 నుంచి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు…