Complaints in WhatsApp: పోలీసుల అరుదైన రికార్డు.. ఎఫ్ఐఆర్ లేకుండానే 3 వేల కేసులు ఛేదించారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డ్ సాధించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సప్ ఫిర్యాదుతో ఏకంగా 3 వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనంతపురం జిల్లా పోలీసులు ఒక వినూత్న సర్వీస్ కు శ్రీకారం చుట్టారు. చోరీకి గురైన ఫోన్లు, లేదా పొగుట్టుకున్న ఫోన్ల కోసం చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవారు. ఫిర్యాదు చేసినా అవి ట్రేస్ కాక ఇబ్బంది పడే వారు. ఇలాంటి వాటిని గమనించిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. ఈ ఏడాది మార్చి 17న వాట్సప్ ఫిర్యాదుతో సెల్ ఫోన్ల రికవరీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో.. సెల్ ఫోన్లు భారీగా రికవరీ కావడంతో జూన్ 26న చాట్ బాట్ సేవలు తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటి వరకు 5 కోట్లు విలువ చేసే 3 వేల ఫోన్లు రికవరీ చేశారు.
Read Also: CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు నుంచి సుమారు 6,856 ఫిర్యాదుల వరకు వచ్చాయి. వీటిలో 3007 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం వంటి మారు మూల ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్, గోవా వంటి 13 రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.. మొబైల్ ఫోన్లు అన్నవి ఇటీవల కాలంలో కేవలం ఒక వస్తువు మాత్రమే కాదని.. శరీరంలో ఒక భాగంగా మారిపోయాయని.. అలాగే సెంటిమెంట్ తో కూడుకున్నదిగి మారిందని జిల్లా ఎస్పీ అన్నారు. ఇక, పోయిన ఫోన్లు తిరిగి ఇవ్వడంపై బాధితులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. అలాగే ఇది మిగిలిన జిల్లాల వారు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు… మొత్తంగా.. ఫిర్యాదు చేసినా.. స్పందిస్తారో లేదో అనే అనుమానాల నుంచి.. కేవలం వాట్సప్ ఫిర్యాదుతోనే కేసులు ఛేదించి ఔరా! అనిపిస్తున్నారు అనంతరంపురం పోలీసులు.
తాజావార్తలు
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!