MP Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత.. పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ..
- రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థత..
- షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ..
- గమనించి వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చిన పార్లమెంట్ సిబ్బంది..
- రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Pilli Subhash Chandra Bose: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.. వైద్యుల సహకారంతో వెనువెంటనే తేరుకున్నారట వైసీపీ రాజ్యస సభ్యులు సుభాష్ చంద్రబోస్.. ఈ విషయాన్ని మీడియాకు వివరించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి..
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఎంపీ సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థతపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ఈరోజు పార్లమెంట్‌లోకి వస్తూ.. పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగి పడిపోయారు.. ఇది గమనించిన సిబ్బంది.. మాకు, వైద్యులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. షుగర్ బాగా డౌన్ అయ్యింది.. మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడం వల్లే షుగర్ డౌన్ అయినట్టు డాక్టర్లు చెప్పారని తెలిపారు.. పార్లమెంట్ లోనే ప్రాథమిక చికిత్స అందించి.. తర్వాత ఎలాంటి సమస్య లేకుండా ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించాం. వైద్యులు ఎలాంటి ఇష్యూ లేదని.. ప్రస్తుతం ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!