AP Secretariat: ఏపీ సెక్రటేరియెట్‌లో కోవర్టులు..! వైసీపీకి లీక్‌లు..!
- ఏపీ సచివాలయంలో వైసీపీ కోవర్టులు..?
- ఎప్పటికప్పుడు వైసీపీ లీడర్లకు చేరుతున్న సమాచారం..!
- కేబినెట్ భేటీలో కీలక చర్చ..
- దృష్టి సారించాలని.. మార్పులు చేయాలని సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Secretariat: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు.. ఆయా శాఖల్లో జరిగే పరిణామాలపై వైసీపీకి లీకులిస్తున్నారన్న పలువురు మంత్రులు ఆరోపించారు.. కీలక శాఖల్లోని ముఖ్యస్థానాల్లో వైసీపీ అనుకూలురే ఉన్నారని.. వారిని ఇప్పటి వరకు మార్చలేదంటున్నారు కొందరు మంత్రులు. శాఖల్లోని వైసీపీ అనుకూల లీకు వీరులను గుర్తించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడిందట..
Read Also: Deputy CM Pawan Kalyan: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సచివాలయంలోని కీలక శాఖల్లో చేపట్టాల్సిన మార్పు చేర్పులను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ చర్యలు తీసుకోవాలని సూచించారు.. లీకుల వ్యవహరంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తెర వెనుక వైసీపీ ఆడుతున్న డ్రామాలకు సహకరించే వారిని ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!