YS Jagan: నేడు గుంటూరు, కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- ఇవాళ గుంటూరు.. కడప జిల్లాల్లో జగన్ పర్యటన..
- హత్యకు గురైన యువతి.. బాలిక కుటుంబాలకు పరామర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు.. ముందుగా గుంటూరు జిల్లా తెనాలిలోని సహన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గుంటూరు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బద్వేల్ కు చేరుకుంటారు. బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో ఉన్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. వారిని పరామర్శించి, ఓదార్చనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. రాత్రి పులివెందులలో బస చేస్తారు.
Read Also: Anti Aging Super Foods: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న వైఎస్ జగన్.. ఉదయం 10:30 గంటలకు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందిన.. తెనాలి యువతి సహనా కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అనంతరం హెలికాప్టర్‌లో వైఎస్ఆర్ జిల్లాకు బయల్దేరి వెళ్లనున్న ఆయన.. నేరుడు బద్వేల్ చేరుకుంటారు.. అక్కడ ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.. కాగా, ఏపీలో ఈ వరుస ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇప్పుడు వైఎస్ జగన్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది.. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మరోసారి వైఎస్ జగన్ విరుచుకుపడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!