Swarna Andhra @ 2047 portal: ఏపీ అభివృద్ధికి సూచనలు, సలహాల స్వీకరణ.. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు..
- ఏపీ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు.. సలహాలు స్వీకరణ..
- ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..
- స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swarna Andhra @ 2047 portal: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది.. ప్రజల నుంచి సలహాల స్వీకరణ కోసం స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు.. ఏపీ అభివృద్ధి సలహాల కోసం పోర్టల్ ప్రారంభించింది ప్రణాళిక విభాగం. సూచనలు చేసిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తోంది ప్రభుత్వం.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేసేలా సలహాలివ్వాలి అంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
2047 నాటికి 2.4 ట్రిలియన్ల డాలర్ల GSDP మరియు 43,000 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో భారతదేశాన్ని నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్వర్ణాంధ్రదేశ్ @ 2047 వైపు ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లడానికి ప్రజలు సూచనలు చేయాలని కోరారు.. ప్రతి ఒక్కరి ఆలోచన ముఖ్యమైనదే.. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి ఏపీని నిర్మించుకుందాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Do you have suggestions for the future vision of Andhra Pradesh? You can now share them directly with the GoAP, and receive an e-certificate as a token of appreciation for your contribution.
Our target is to lead India with a GSDP of $2.4 trillion and a per capita income of over…— N Chandrababu Naidu (@ncbn) September 28, 2024
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!