Pawan Kalyan to Singapore: కుమారుడికి ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్‌కు పవన్ కల్యాణ్..!
- పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు..
- సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతోన్న స్కూల్ లో ప్రమాదం..
- మన్యం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్..
- పవన్ పర్యటన్ షెడ్యూల్ కుదింపు..
- హుటాహుటిన సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan to Singapore: మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు..
Read Also: Pawan Kalyan Son Mark Shankar: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు..
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన కొనసాగుతోంది.. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామానికి చేరుకున్నారు.. 2018 ప్రజా పోరాట యాత్రలో కురిడి గ్రామ శివాలయంలో మొక్కుబడిని తీర్చుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు.. ఆ తర్వాత అరకు నుంచి నేరుగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.. మరోవైపు పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం.. అయితే, జూపార్క్ లో జరగాల్సిన ఏకో టూరిజం కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నారు పవన్.. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్న లెజినోవా సింగపూర్‌లోనే ఉంటున్నట్టుగా సమాచారం.. పవన్‌కు కుదిరినప్పుడు.. ఆయనే సింగపూర్ వెళ్లివస్తున్నారని తెలుస్తోంది..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!