CM Relief Fund: వరద బాధితులకు అండ.. కదిలొస్తున్న దాతలు
- వరద బాధితులకు అండ.. కదిలొస్తున్న దాతలు..
- సీఎంను కలిసి విరాళాలు అందించిన ప్రముఖులు..
- సీఎం చంద్రబాబును కలిసి విరాళాల చెక్కులు అందజేత.. దాతలకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Relief Fund: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానదిలో వరద.. ఇంకో వైపు.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడ అతలాకుతలం అయ్యింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయి వరదలు.. అయితే.. వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Dinesh Karthik: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక
Also Read
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ఇక, సీఎం సహాయ నిధికి ఈ రోజు ఫండ్స్ ఇచ్చిన వారు..
1. డాక్టర్ వసంతరావు పాలపల్లి, అల్ట్రాటెక్ సిమెంట్స్ రూ.2 కోట్లు
2. విశాఖ ఎంపీ శ్రీభరత్ (గీతం యూనివర్సిటీ) రూ.1 కోటి
3. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగతంగా రూ.5 లక్షలతో కలిపి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున రూ.83 లక్షల 44 వేల 624లు
4. రామ్మోహన్ రావు, భాగ్యనగర్ గ్యాస్ ఎండీ రూ.50 లక్షలు
5. మోహిత్ – బన్సీ, స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్ రూ.50 లక్షలు
6. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయలు, డాక్టర్ ఎం.పెద్దరత్తయ్యలు నియోజకవర్గప్రజలు రూ.35 లక్షలు
7. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్టిటల్స్ అసోయేషన్ డాక్టర్ విజయ్‌కుమార్ రూ.20 లక్షలు
8. ఎస్.వెంకటేశ్వరరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ హైర్ బసెస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు
9. గుంటూరుకు చెందిన ఛార్టెర్డ్ అకౌంటెంట్ గడ్డిపాటి సుధాకర్ రూ.20 లక్షలు
10. మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.14లక్షల 50 వేలు
11. వై.రవిబాబు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమండ్రి రూ.10 లక్షలు
12. 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.10 లక్షలు
13. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ రూ.10 లక్షలు
14. రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ & స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ రూ.8 లక్షల 20 వేలు
15. నెయ్యలకుల మత్స్యకారుల సంక్షేమ సంఘం రూ.6 లక్షల 50 వేలు
16. కిన్నెర మాల్యాద్రి, కిన్నెర ఫౌండేషన్ రూ.5 లక్షలు
17. కె.వెంకటరమణారెడ్డి ఎస్ ఏ ఎస్ ఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ..5 లక్షలు
18. శ్రీనివాస్ గార్మెంట్స్ రూ.3 లక్షలు
19. ఓం శ్రీ షిర్డీ సాయిబాబా సేవా సమితి రూ. 3 లక్షలు20. వక్కా వరప్రసాద్ రూ.1లక్ష 50 వేలు
21. సాయి బాలజీ స్పాంజి ఐరన్ ఇండియా లిమిటెడ్ రూ.1లక్ష11వేల,111
22. ఆచార్య ఎన్.జీ రంగా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ వీ.దామోదర్ నాయుడు రూ.1 లక్ష
23. మైథిలి ఫౌండేషన్ రూ.1 లక్ష
24. వి.శకుంతలమ్మ రూ.1 లక్ష
25. గుడ్లూరు శ్రీధర్ రూ.1 లక్ష
26. జేఆర్ మెటల్ చెన్నై రూ.1 లక్ష
27. ఎస్ ఎల్వీ స్టీల్స్ అండ్ అల్లాయిస్ రూ.1 లక్ష
28. రావూస్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.1 లక్ష
29. కొండారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.1 లక్ష
30. స్వర్ణలత రూ.50 వేలు
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!