CM Chandrababu: నితీష్ కుమార్ రెడ్డికి త్వరలో ఇంటి స్థలం.. సీఎం హామీ
- సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి
- రూ.25 లక్షల చెక్కును బహుకరించిన సీఎం చంద్రబాబు
- నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని సీఎం హామీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా ఉన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు బహుకరించారు. నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read Also: Bengaluru: ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. మహిళ టెక్కీ ఆత్మహత్య
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు అండగా ఉండి అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. దీంతో.. నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం.. నితీష్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: KTR : లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం…
నితీష్ కుమార్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే క్రికెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుత ఆటతీరుతో టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బీజీటీ సిరీస్‌లో అద్భుత సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.. అనంతరం సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొన్నాడు.
తాజావార్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!