AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్‌డేట్..
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు..
- ఇప్పటికే బెంగళూరు వెళ్లివచ్చిన కేబినెట్ సబ్ కమిటీ..
- తెలంగాణ, కర్ణాటక వెళ్లి వచ్చిన అధికారులు..
- ఏపీ ప్రభుత్వానికి చేరిన నివేదికలు..
- ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్నింటిని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఇక, ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు… ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.. ప్రధానంగా కొత్త బస్సులు కొనాలని, కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరపాలని నివేదికలో తెలిపినట్టు సమాచారం.. దీంతో ఉగాది నాటికి కసరత్తు పూర్తి చేసి, ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం సిద్ధమవతోందని తెలుస్తోంది…
Read Also: Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
Also Read
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!