AP High Court: పోలీస్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ.. సీఎస్, హోం సెక్రటరీకి హైకోర్టు కీలక ఆదేశాలు..
- పోలీస్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు..
- 6 వారాల్లోగా ఖాళీ పోస్టుల భర్తీకి చేపట్టిన చర్యలపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు..
- ఆరు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది హైకోర్టు.. అదే సమయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కఠిన సూచనలు చేసింది. సుప్రీం కోర్టు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా పోలీసు విభాగంలో ఖాళీలను ప్రతి ఏడాది గైడ్‌లైన్స్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు. గత సెప్టెంబర్‌లో పోలీసు విభాగంలో ఖాళీల భర్తీపై, మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి అనుమతి ఇవ్వాలని హోం సెక్రటరీకి డీజీపీ లేఖ పంపినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటి వరకు సంబంధిత నివేదికలు సమర్పించాలని సీఎస్ మరియు హోం సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
Read Also: CM Chandrababu: రోడ్ల నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..