Amaravati: రాజధాని కోసం మరో 30 వేల భూ సమీకరణకు కసరత్తు
- అమరావతి రాజధాని కోసం మరో 30 వేలు భూ సమీకరణ..
- అమరావతిలో ఎయిర్ పోర్టు కోసం 5000 వేల ఎకరాలు..
- స్పోర్ట్స్ సిటీకి, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణాల కోసం చెరో 2 వేల ఎకరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: అమరావతి రాజధాని కోసం మరో 30 వేలు భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5000 వేల ఎకరాల భూమి అవసరం అని అంచనా వేస్తుంది. దీంతో 20 వేల ఎకరాలు పూలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, స్పోర్ట్స్ సిటీకి 2 వేల ఎకరాల అవసరం. దీనికి 8 వేల ఎకరాల పూలింగ్ చేయనున్నారు.
Read Also: Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
Also Read
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ఇక, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం కోసం మరో 2000 ఎకరాల భూమి అవసరం కాగా.. దాని కోసం 8000 ఎకరాల సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సర్కార్ చూస్తుంది. ఇక, రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్స్ ఇవ్వగా తక్కువ భూమి ప్రభుత్వం వద్ద మిగిలే అవకాశం ఉంది. దీని కోసం భూసేకరణ చేయాలా, భూ సమీకరణ చేయాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. భూ సేకరణ కన్నా భూ సమీకరణ కావాలని రైతులు కోరుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు మాదిరిగా భూసేకరణ చేసే అంశం కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం పేర్కొంటుంది.
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!