AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఆ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత..
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
- చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..
- తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం..
- వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యాల్సిన డాక్యుమెంట్లను తహసీల్దార్.. ఆయా సబ్ రిజిస్టర్లకు పంపిస్తారు అని వెల్లడించారు.. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములు తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అనగాని.. దీంతో, తహసీల్దార్లకు చట్ట విరుద్ధ రిజిస్ట్రేషన్ రద్దు బాధ్యతలు అప్పగించామన్నారు.
Read Also: Mani Shankar Aiyar: రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
ఇప్పటి వరకు కలెక్టర్ల వద్దనే ఈ అధికారం ఉండగా.. ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల చట్టవిరుద్ద రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం తహశీల్దార్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములతోపాటు చట్టప్రకారం రిజిస్ర్టేషన్ చేయకూడని ఏ భూమినైనా రిజిస్ట్రర్ చేస్తే ఆ డాక్యుమెంట్ ను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఇస్తున్నాం అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రద్దు చేయాల్సిన రిజిస్టర్డ్ డాక్యమెంట్లను సబ్ రిజిస్ర్టార్ కు తహసీల్దార్ పంపిస్తారని.. డాక్యుమెంట్ రద్దుకు చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేసి తాహసీల్దార్ సూచించిన వ్యక్తలకు రిజిస్ట్రార్ పంపుతారని వెల్లడించారు..
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!