Pawan Kalyan on HYDRA: హైడ్రాపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్..
- హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేసిన పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan on HYDRA: తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు అక్రమ కట్టడాల పనిపడుతోంది.. హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా ఇది ఏర్పాటు చేశారు.. దీనికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూలుస్తూ దూకుడు చూపిస్తోంది హైడ్రా.. అయితే, హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
Read Also: ANR 100 : అక్కినేని నాగేశ్వరరావు ‘కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తాం అన్నారు పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసే వాడిని.. ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు.. ఇక, ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో.. వెంచర్లు వేసే సమయంలో.. వీటిని అడ్డుకోవాలి.. పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే.. దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్న వారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతందన్నారు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే ఈ ఆక్రమణలను, అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే 10 ఏళ్ల తర్వాతైనా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!