AP Assembly Session: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభ ముందుకు కీలక బిల్లులు
- ఆరవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్న స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ.. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎంఎల్ఏలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్ పై చర్చ.. ఓటింగ్ నిర్వహించనున్నారు..
Read Also: Kantara 2 : కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే.. అప్ డేట్ వచ్చేసిందోచ్
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఇక, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్.. గ్రామీణాభివృద్ధి గ్రాంట్ కింద 7949.87 కోట్ల గ్రాంటు.. అటవీ, సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్స్ సభ ముందు పెట్టనున్నారు.. మంత్రి నారా లోకేష్.. పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్.. ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్.. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్ పెట్టబోతున్నారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్.. వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్.. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్.. ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్.. లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్ఎండీ ఫరూఖ్.. మైనారిటీల సంక్షేమం కింద 2808.75 కోట్ల గ్రాంట్.. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ 1227 కోట్లు గ్రాంట్ సభ ముందు పెట్టబోతున్నారు..
Read Also: Astrology: నవంబర్ 18, సోమవారం దినఫలాలు
మరోవైపు కీలక బిల్లులు ఈ రోజు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024.. మంత్రి పొంగూరు నారాయణ.. ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024.. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024.. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024.. మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024.. మంత్రి అచ్చెం నాయుడు.. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు..
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!