Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News 4200 Kg Red Sandle Smugling In Andhra Pradesh Odisha Route

Red Sandle Smuggling: పార్టీ లేదు పుష్ప.. దొరికిపోయాం..!!

Published Date :September 7, 2022 , 10:07 pm
By Ramesh Nalam
Red Sandle Smuggling: పార్టీ లేదు పుష్ప.. దొరికిపోయాం..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Red Sandle Smugling: ఎర్రచందనం అక్రమ రవాణాలో కొంతమంది కొత్త దారులు వెతుకుతున్నారు. పుష్ప సినిమా స్టైలులో పశువుల దాణాను తీసుకువెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చి ఆ బస్తాల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగు చూసింది. అయితే ఈ అక్రమ రవాణా కోసం తిరుపతి-చెన్నై కాదని ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ను ఎర్రచందనం దొంగలు ఎంచుకోవడం హైలెట్‌ అని చెప్పాలి. ఈ ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల నుంచి ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌కు చేరవేశారు.

Read Also: స్టార్ హీరోలు స్థాపించిన రాజకీయ పార్టీలు ఏంటో తెలుసా..?

కాగా ఈ తనిఖీల్లో పోలీసులు దాదాపు 4,200 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.20 కోట్లుగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని ఎస్‌.పాలెం నుంచి చెన్నైకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి సంతబొమ్మాళి స్టేషన్‌కు తరలించారు. టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో ఓ వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టెక్కలి పోలీసులు కాపు కాసి ఈ వాహనాన్ని పట్టుకున్నారు. టెక్కలి పోలీస్ సర్కిల్ అధికారులతో సహా ఆముదాలవలస, నరసన్నపేట, పలాస, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా, ఫారెస్ట్ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా ముగ్గురు నిందితులతో పాటు ఎర్రచందనం అమ్మిన ప్రధాన ముద్దాయి శామ్యూల్ తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు వివరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • pushpa style smugling
  • red sandle
  • smuggling
  • srikakulam district

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions