Jabardasth hari: కారణం ఏదైనా కావొచ్చు.. ఒక్కోసారి మనం చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. జబర్దస్త్ కమెడియన్ హరిత అలియాస్ హరికృష్ణ ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది.
Red Sandle Smugling: ఎర్రచందనం అక్రమ రవాణాలో కొంతమంది కొత్త దారులు వెతుకుతున్నారు. పుష్ప సినిమా స్టైలులో పశువుల దాణాను తీసుకువెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చి ఆ బస్తాల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగు చూసింది. అయితే ఈ అక్రమ రవాణా కోసం తిరుపతి-చెన్నై కాదని ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ను ఎర్రచందనం దొంగలు ఎంచుకోవడం హైలెట్ అని చెప్పాలి.…