Viral Video: విమానంలో బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన యువతి.. వీడియో వైరల్
- ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్
- ఎయిర్ ఇండియా విమానంలో ఘటన
- వైరల్ గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ని ఆశ్చర్య పరిచే విధంగా ప్రపోజ్ చేసింది. నెటిజన్లు… ఈ వీడియోకి ఫిదా అయిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
READ MORE: US: దోమల కారణంగా కొత్త వైరస్.. ఒకరి మృతి.. అమెరికా అలర్ట్
Also Read
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
- Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
చండీగఢ్‌కు చెందిన ఐశ్వర్య బన్సాల్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అమూల్య గోయల్‌తో కలిసి ఐశ్వర్య ఇండిగో ఫ్లైట్‌లో ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లాన్ ప్రకారం.. ఫ్లైట్‌లో ఓ స్పేషల్ అనౌంస్మెంట్ వస్తుంది. ఇంతలో ఐశ్వర్య నడుచుకుంటూ.. వస్తుంది. అమూల్య గోయల్ ముందు మోకాళ్లపై కూర్చుంటుంది. ఆమె చేతిలో ఉన్న ఉంగరాన్ని ప్రియుడికి ఇస్తూ.. ప్రపోజ్ చేస్తుంది. ఆమె వెనుక కొందరు వ్యక్తులు పోస్టర్లు పట్టుకుని ఉన్నారు. ఆ పోస్టర్లపై విల్ యూ మ్యారీ మీ (మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?) అని రాసి ఉంది.
READ MORE: Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు!
ఇదంతా చూసిన ఆశ్చర్య పోయిన అమూల్య గోయల్ సిగ్గుపడతాడు. ఐశ్వర్యతో ప్రపోజ్ కి ఫిదా అయిన గోయల్ తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిస్తాడు. ఐశ్వర్య అతనికి ఉంగరం తొడుగుతుంది. వీడియోను పోస్ట్ చేసిన ఐశ్వర్యా.. ఇలా రాసుకొచ్చింది. ‘ఓ మై గాడ్, నేను అనుకున్నదానికంటే ఇది చాలా బాగుంది. నేను అతడికి ప్రత్యేకమైన రీతిలో ప్రపోజ్ చేయాలనుకున్నాను. అకస్మాత్తుగా ఈ ఆలోచన నా మదిలో వచ్చింది. దీనికి సిబ్బంది అనుమతి ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ.. వారు అంగీకరించారు. స్పెషల్ థ్యాంక్స్ టూ ఇండిగో” అని పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!