భూమిపై అత్యధికకాలం పాటు జీవించియున్న చేప ఇదే… వయసు ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలోని మెసెతులె అనే చేప 90 ఏళ్ల నుంచి అక్వేరియంలో జీవించి ఉన్నది. లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప 4 అడుగుల పొడవు, 40 పౌండ్ల బరువు ఉందని చెబుతున్నారు.
Read: జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
లంగ్ ఫిష్‌కు జాతికి చెందిన చేపలను అరుదైన చేపలుగా గుర్తించారు. ఆస్ట్రేలియా నుంచి 1938దీనిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతున్నారట. జీవించియున్న అక్వేరియం చేపల్లో అత్యంత పెద్దదైన చేప ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చేప ఆరోగ్యంగా ఉందని, ప్రతిరోజూ తాజా అంజీరాలను పెడతామని చెబుతున్నారు అక్వేరియం నిర్వాహకులు.
తాజావార్తలు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!