Viral video: ఇది ఐఫోన్ కాదు.. సాగరతీరం జంట వినూత్న ఆలోచన!
- సాగరతీరం దంపతుల వినూత్న ఆలోచన!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా.. గుర్తుండిపోయేలా ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రపంచమంతా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను వందలాది మంది వీక్షించి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? అంతగా చర్చించుకునేలా అందులో ఏముందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Gottipati Ravi Kumar: ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది.. రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి హర్షం
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
వైజాగ్‌కు చెందిన ఒక జంట తమ వెడ్డింగ్ కార్డును ఐఫోన్ మాదిరిగా డిజైన్ చేసి వినూత్నంగా బంధువుల్ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఐఫోన్ వెడ్డింగ్ కార్డును ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోస్టు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్.. అదరహో అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
ఈ కార్డును మూడు పేజీలతో రూపొందించారు. బుక్లెట్ మాదిరిగా తయారు చేశారు. కవర్ పేజీలో ఫోన్ వాల్ పేపర్‌పై దంపతుల ఫొటో.. అలాగే వివాహ సమయం, తేదీ వివరాలు ప్రముఖంగా ముద్రించారు. రెండో పేజీలో వాట్సప్ సంభాషణ, తర్వాత వేదిక వివరాలు, వగేరా విషయాలు పొందిపరిచారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 15 మిలియన్ల వ్యూస్ వచ్చింది. కొందరు కార్డు బాగుంది. ఎంత ఖరీదైంది అని ఆరా తీశారు. ఇంకొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఈ వెడ్డింగ్ కార్డు వీడియోను మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!