Turkey: టర్కీ అధ్యక్షుడు నిర్వాకం.. ముద్దు పెట్టనందుకు చెంపదెబ్బ
- టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దురుసు ప్రవర్తన
- ముద్దు పెట్టనందుకు చిన్నారికి చెంపదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
జూలై 27న రైజ్ ప్రావిన్స్‌లో టర్కీ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్ కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైకి ఇద్దరు చిన్నారులను ఆహ్వానించారు. సంప్రదాయం ప్రకారం ముద్దుల కోసం అధ్యక్షుడు తన చేతిని ఇచ్చారు. కానీ బాలుడు మాత్రం ముద్దు ఇవ్వడానికి సంకోచించాడు. అంతే చిన్నారి చెంపపై ఎర్డోగాన్ ఒక్కటిచ్చారు. అక్కడే ఉన్న సిబ్బంది.. ఆ బాలుడికి ముద్దు పెట్టుకోమని చెప్పగా.. ఆ తర్వాత వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇంకో బాలుడు మాత్రం ముద్దు ఇచ్చి.. హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Buddy: అల్లు శిరీష్”బడ్డీ” సినిమాకి స్పెషల్ ఆఫర్
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది సరైన ప్రవర్తన కాదని తప్పుబడుతున్నారు. ఇంకొందరు ఆయన తీరును సమర్థిస్తున్నారు. ఎర్డోగాన్‌కు ఈ ఘటన ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇదే తరహాలో మనవడిని చెప్పుతో కొట్టడం వివాదానికి దారి తీసింది.
Turkish president Erdogan slaps child at ceremony after not kissing his hand. pic.twitter.com/9qIO8yHUtQ
— War Intel (@warintel4u) July 28, 2024
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..