రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
Read Also: Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు
పూర్తి వివరాల్లోకి వెళితే.. అడవిలో ఓ వ్యక్తి కారు ఆపి బయటకు దిగాడు.. తన గర్ల్ ఫ్రెండ్ వీడియో తీస్తుండగా.. ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ పులి ఆ యువకుడిపై ఒక్కసారిగా దాడి చేసి.. అతడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో కొద్ది సేపటికి వరకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. కారులో అమ్మాయి మాత్రం భయపడుతూ కేకలు వేసింది.
Read Also:Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు దిగ్బాంత్రికి గురయ్యారు. ఈ జంట చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలోకి వెళ్ళే ముందు భద్రతా ప్రమాణాలు పాటించాలని… లేకపోతే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
जब गर्लफ्रेंड ऐसी हो तो डायन की जरूरत नहीं होती
रील बनाने के चक्कर में लड़के को खा गई pic.twitter.com/NZA9JuBZfn
— Kikki Singh (@singh_kikki) November 12, 2025