New Scorpion : ఈ భూమిపై కొన్ని వేల, లక్షల జాతుల జంతువులు కనిపిస్తాయి. వాటిలో చాలా వాటి గురించి తెలిసి ఉండవచ్చు. అయితే మీరు కొన్ని జాతులకు చెందిన జీవులను చూడని లేదా పేర్లుకు కూడా వినని అనేక ఇతర జంతువులు ఉంటాయి.
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తు
ఈ తేలు విషం ధర వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. లీటర్ తేలు విషం 80 కోట్ల రూపాయలు. అంటే ఒక చిన్న చుక్క కూడా ఎంతో విలువైంది. టర్కీ ల్యాబ్‌లలో తేళ్లను పెంచుతున్నారు.