Reels: ఎవర్రా మీరంతా.. రీల్స్ కోసం యువతి ప్రాణాలతో చెలగాటం
- రీల్స్ కోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్దమవుతున్న యూత్
- ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ తీసున్న యువత
- ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతి వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్దమవుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ తీస్తున్నారు. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కన నడవడం, నదుల్లో దూకడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. రీల్స్ కోసం ప్రాణాలను లెక్కచేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, ఫాలోవర్లను సంపాదించుకోవాలని వారు చేస్తున్న వీడియోలు కొందరికి ఆనందాన్ని కలిగిస్తున్నప్పడికి.. చాలా మందికి భయాన్ని.. ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న రీల్స్ పిచ్చితో యువత చేస్తున్న ఆగడాలు ఆగడం లేదు సరికదా.. మరింత ఎక్కువవుతున్నాయి. . ఇటీవల, ఒక అమ్మాయి ప్రాణాలతో చెలగాటం ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
Also Read
- పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్‌లోకి రా.!" హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Ravi Kishan : 'రేసుగుర్రం' విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
కొంతమంది అబ్బాయిలు వంతెనపై నిలబడి ఉన్నారు. వారందరూ కలిసి ఏదో స్టంట్ కోసం సిద్ధమవుతున్నారు. అప్పుడు కెమెరా వంతెన నుండి తలక్రిందులుగా వేలాడుతున్న బాలుడిని చూపిస్తుంది. ఒక తాడు అతని పాదాలకు గట్టిగా కట్ట, కిందికి వదిలారు. క్రింద నదిలో ఓ అమ్మాయి ఉంది. ఆమె మునిగిపోతున్నట్లు నటిస్తుంటే.. అతను కాపాడుతున్నట్లు నటిస్తున్నాడు. ఇదంతా ఒక రీల్ షూటింగ్ అని స్పష్టంగా తెలుస్తుంది. నీటిలో మునిగిపోతున్న అమ్మాయి, ఆమెను రక్షించడానికి సాహసం చేస్తున్న అబ్బాయి కాన్సెప్ట్‌తో ఈ పిచ్చి రీల్స్ చేశారు. పొరపాటునా ఆ తాడు తెగినా, ప్రవాహం పెరిగినా.. ఇద్దరు ప్రాణాలు నీటిలో కలిసినట్లే. దీంతో ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వీడియోను @ChapraZila అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు.
वीडियो बनाने के लिए इतना रिस्क ले रहे है आजकल के युवा 😱 pic.twitter.com/HNy5NfcqhZ
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 15, 2025
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..