ఈ మధ్య యువత రీల్స్ కోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్దమవుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ తీస్తున్నారు. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కన నడవడం, నదుల్లో దూకడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. రీల్స్ కోసం ప్రాణాలను లెక్కచేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియాలో…