ఈ మధ్య కొన్ని జంటలు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఎక్కడా దొరకనట్లు ట్రైన్ ట్యాలెట్లో.. ఎక్కడ కుదిరితే అక్కడ అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ ట్రెండ్ ట్రావెల్ బస్సులోకి కూడా వచ్చేసింది. ట్రావెల్ బస్సుల్లో కండోమ్స్ ప్యాకెట్స్ దొరకడంతో… డ్రైవర్లు ఆశ్చర్య పోతున్నారు. ఏంటీ మాకు ఈ దరిద్రం అంటూ తిట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రావెల్స్ బస్సుల్లో చాలా మంది వెళుతుంటారు. ఆర్టీసీ బస్సుల కంటే వేగంగా.. సౌకర్యంగా ఉంటాయని వీటిని…