Viral Video: ఏంటి తల్లి నీకు భయమేస్తాలేదా.. పైథాన్ను అలా పట్టుకున్నావేంటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పైథాన్ అంటే అందరికీ భయమే.. దాన్ని చూడగానే కిందనుండి కారిపోతుంది. అది కాటు వేయకున్నా గానీ, చాలా ప్రమాదకరం. లైవ్లో గానీ, మ్యూజియంలో గానీ పైథాన్ను చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిస్తుంది. కానీ.. ఒక మహిళ మాత్రం తన చేతులతో భారీ కొండచిలువను ఎలా పట్టుకుందో చూస్తే షాకైపోతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏ మాత్రం భయం లేకుండా కొండచిలువను పట్టుకుంది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్‌పీ” చట్టం..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
పొలంలో పడుకుని ఉన్న భారీ కొండచిలువను ఓ మహిళ వచ్చి తన చేతులతో నిర్భయంగా పట్టుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. కొండచిలువ మాత్రం మహిళ చేతుల్లో నుంచి బయటపడాలని చూసినప్పటికీ.. అస్సలు విడవడం లేదు. ఒక్కసారి హఠాత్తుగా కొండచిలువ ఆమే చేతుల్లోంచి జారిపోతుంది. వెంటనే దాని మెడను పట్టుకుంటుంది. కొండచిలువ మాత్రం చాలా కోపంతో ఆమేపై దాడికి దిగుతుంది. మహిళ చేతులను చుట్టేసి అటు ఇటు కదులుతూ ఉంటుంది. కానీ ఆ మహిళ మాత్రం గట్టిగా పిడికిలితో పట్టుకుని వదలడం లేదు. ఈ సన్నివేశాన్ని చూస్తుంటే మనకే ఎంతో భయమేస్తుంది.. కానీ ఆ మహిళకు ఏమాత్రం భయం, బెరుకు లేనట్లుంది.
Valentine Day Scams: ప్రేమికులకు అలర్ట్.. ఆన్‌లైన్ బహుమతుల విషయంలో తస్మాత్ జాగ్రత్త!
ఈ వీడియోను మైక్ హోల్‌స్టన్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 3 లక్షల వ్యూస్, 40 వేల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా.. చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ మహిళ అలుపెరగని ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఈ వీడియో చూసిన తర్వాత నాకు గూస్‌బంప్‌లు వచ్చాయి. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఆ ప్లేసులో నేనుండి ఉంటే, నా ఆత్మ ఈపాటికి శరీరాన్ని విడిచిపెట్టి ఉండేది. మరో వినియోగదారు.. ఓ దేవుడా, ఈ స్త్రీ తన చేతులతో అంత ప్రమాదకరమైన కొండచిలువను ఎలా పట్టుకుంది అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!