అవుకు మండలం సింగనపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.. అది ఎంతలా అంటే.. కిక్కులో నిద్రపోతున్న అతడిపైకి కొండ చిలువ వచ్చి చేరినా సడిసప్పుడు లేదు.. పీకలదాకా తాగి చలనం లేకుండా మత్తులోకి వెళ్లిపోయాడు ఓ లారీ డ్రైవర్.. అయితే, మత్తులో ఉన్న మందు బాబుపై ఒళ్లంతా అటూ ఇటూ పాకి చూడసాగింది కొండ�
ఓ వ్యక్తిపై కొండచిలువ దాడికి యత్నించింది. అతను తృటిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Python in Delhi: ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం మేరకు.. చంద్ర విహార్ ఎస్‌డిఎం �
ఒక యువకుడు చేతిలో కొండచిలువను పట్టుకుని వీధిలో డ్యాన్స్ చేసుకుంటూ విన్యాసాలు చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది. వీరు జాతరలో కొండచిలువలను ఆడించే వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాములు కారు ఇంజన్ లేదా ట్రంక్ దగ్గర, బైక్ లలో దాక్కొని ఉండటాన్ని వీడియోలలో చూస్తుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. 45 ఏళ్ల ఫరీదా అనే మహిళను కొండచిలువ కడుపులో కనుగొన్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
అనుకోని పరిస్థితుల్లో లేదా పార్క్ చేయబడిన వాహనాల వద్ద కొన్నిసార్లు ఊహించిన దృశ్యాలు చూడవచ్చు. ఒక్కోసారి కొండచిలువలు, పాములు వంటి జీవులు హఠాత్తుగా వాటి దగ్గర ప్రత్యక్షమవుతాయి. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజగా ఓ రోడ్డుపై అత్యంత వేగంతో కా�
పైథాన్ అంటే అందరికీ భయమే.. దాన్ని చూడగానే కిందనుండి కారిపోతుంది. అది కాటు వేయకున్నా గానీ, చాలా ప్రమాదకరం. లైవ్లో గానీ, మ్యూజియంలో గానీ పైథాన్ను చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిస్తుంది. కానీ.. ఒక మహిళ మాత్రం తన చేతులతో భారీ కొండచిలువను ఎలా పట్టుకుందో చూస్తే షాకైపోతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల�
భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది.