రైలు పట్టాలపై కూలిన విమానం… ఎదురుగా దూసుకొచ్చిన రైలు…ఆ తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిమీద నూకలు ఉంటే మరణం చివరి అంచులదాక వెళ్లినా తిరిగి వెనక్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించవచ్చు. అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో తెలియకుండానే మెరుపుదాడికి బలికావొచ్చు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. బతికినంత కాలం అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సిద్ధంగా ఉండాలి. తృతిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విమానం కూలిపోతే అందులో ఉన్న మనుషులు బతికి బట్టగట్టడం చాలా కష్టం. అదే విమానం రోడ్డుపై కూలిపోయి, అందులో ఉన్న వ్యక్తి ఊపిరితో ఉండి, ఎదురుగా మరోప్రమాదం దూసుకొస్తే, ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంటే అతనిని ఏమనాలి… భూమిపై ఇంకా అతనికి జీవించే అవకాశం ఉందని చెప్పుకోవాలి. లాస్ ఎంజెల్స్‌లోని ఓ రైల్‌రోడ్ మీద విమానం కూలిపోయింది.
Read: థర్డ్ వేవ్‌పై ఢిల్లీ మంత్రి కీలక వ్యాఖ్యలు… ఒకటి రెండు రోజుల్లోనే…
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
అందులో ఉన్న పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద రైలు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి విమానంలో గాయాలతో పడిఉన్న పైలట్ ను బయటకు తీసీ రోడ్డుమీదకు లాక్కోని వచ్చారు. అలా బయటకు తీసుకొచ్చిన క్షణాల వ్యవధిలో రైలు దూసుకొచ్చి విమానాన్ని ఢీకొట్టింది. రైలు ఢీకొనడంతో ఆ చిన్న విమానం తునాతునకలైంది. స్థానిక ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ సమాచారం ప్రకారం సెప్నా 72 విమానం ఫెర్నాండో వెల్లి కమ్యూనిటీ నుంచి టెకాఫ్ అయ్యింది. టెకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం రైల్ రోడ్‌పై కూలిపోయింది.
- Tags
- aeroplane
- Crashed
- Los Angeles
- Train
- USA
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!