Viral News: వీడియో గేమ్‌లో ఓడిపోవడంతో.. తన 8 నెలల కొడుకును గోడకు విసిరేసిన తండ్రి
- అమెరికాలోని మిల్వాకీ నగరంలో దారుణం
- వీడియో గేమ్‌లో ఓడిపోయిన తండ్రి
- కోపంతో తన 8 నెలల పసికందును గోడకు విసిరేసిన వైనం
- బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువన్న వైద్యులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని మిల్వాకీ నగరంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. వీడియో గేమ్‌లో ఓడిపోయాడన్న కారణంతో ఓ తండ్రి తన 8 నెలల నవజాత కుమారుడిని గోడకు విసిరేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని మహిళ చెప్పింది. ఇంటికి వచ్చేసరికి కొడుకు తలకు బలమైన గాయమైంది. బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ శిశువు చనిపోతే నిందితుడైన తండ్రిపై హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: Mahesh Babu : మారిపోయిన మహేష్ బాబు లుక్కు .. అసలు జక్కన్న ప్లానేంటో అర్థం కావడం లేదు
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
Fox19 నివేదిక ప్రకారం.. నిందితుడు వైట్ టీవీలో బాస్కెట్‌బాల్ గేమ్ NBA 2K ఆడుతున్నాడు. అతను ఆటలో తరచూ ఓడిపోతున్నాడు. దాని కారణంగా ఆగ్రహానికి గురై పిల్లవాడిని గోడకి విసిరాడు. చిన్నారి తల గోడకు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారి శరీరంలో ఏడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని 100,000 డాలర్ల నగదు బెయిల్‌పై ఉంచారు. నేరం రుజువైతే 62 ఏళ్లు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని, కొడుకు బతకకపోతే శిక్ష పొడిగిస్తామన్నారు. ఈ అంశంపై మిల్వాకీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మాడెలైన్ విట్టే మాట్లాడుతూ.. “నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇది ఒక హత్యాయత్నం. అమాయక పిల్లడిపై తీవ్రమైన స్థాయి హింస. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
READ MORE: RSS Remarks Case: ఆర్ఎస్ఎస్ను తాలిబాన్‌తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!