Viral Video: కొండచిలువపై నక్క భీకర దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న జంతువులు కూడా.. ఓ పెద్ద జంతువుతో పోరాడుతాయని ఈ వీడియో చూస్తే నమ్మవచ్చు. భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న గిర్ ఫారెస్ట్ లో రెండు వన్యప్రాణుల మధ్య జీవన్మరణ పోరాటాన్ని చూపే వీడియో కనిపించింది.
Read Also: SKN : కాలేజీ బాయ్స్ హాస్టల్లో రష్మీ ఫొటోలు.. పాపం ఇరకాటంలో పెట్టేశాడుగా!
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
ఓ నక్కను కొండచిలువ గట్టిగా చుట్టేసింది. అయితే దాని బారినుండి రక్షించడానికి మరో నక్క పైథాన్ తో దాడికి దిగుతుంది. తన స్నేహితుడిని రక్షించాలనే సంకల్పంతో నక్క కొండచిలువపైకి దూసుకెళ్లి, తన శక్తితో కొరికి, పంజా విసురుతుంది. ఎంత దాడి చేసినప్పటికీ.. కొండచిలువ మాత్రం నక్కను వదలడం లేదు. దానికున్న బలమే అది కావున.. చివరి వరకు పోరాడి నక్కను వదిలిస్తుంది మరో నక్క.
Read Also: Akhilesh Yadav: మణిపూర్‌లో జీ20 సదస్సును నిర్వహించండి.. కేంద్రంపై అఖిలేష్ మండిపాటు
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను @bawaramai అనే ఖాతా ద్వారా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వందలాది మంది చూసి లైక్ చేయగా.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Fight between python and fox in gir pic.twitter.com/kJfSWCLdS7
— Akash Yadav (@bawaramai) August 17, 2023
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!