బంగాళాఖాతంలో అల్పపీడనం… దక్షిణ తమిళనాడు పై ఎక్కువ ప్రభావం
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు పైనే ఎక్కువగా ఉంటుంది. 10,11,12 తేదీలలో బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం నిషేధించారు. అయితే దక్షిణ తమిళనాడు పై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక చెన్నై వర్షాలపై తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చెన్నై లోని ప్రభుత్వ పాఠశాలలు, మండపాలు వెంటనే తెరవాలని ఆదేశాలు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలను ముందే అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక పులాల్ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో… 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు అధికారులు. ఇన్ ఫ్లో ప్రస్తుతం 1500 క్యూసెక్కులుగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!