ఐపీఎల్ 2021 : పంజాబ్ ను కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు మోడీ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్‌మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. మొదట కెప్టెన్ రాహుల్ 19 పరుగులకే ఔట్ అయిన తర్వాత వచ్చిన గేల్ డక్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 31 పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కువచ్చిన వారు ఒక్కరు కూడా కేకేఆర్ బౌలర్ల ముందు క్రీజులో నిలబడలేకపోయారు. కానీ చివర్లో క్రిస్ జోర్డాన్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఇక కోల్‌కత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీయగా సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్ రెండేసి వికెట్లు, శివం మావి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలంటే 124 పరుగులు చేయాలి. అయితే చూడాలి మరి నైట్ రైడర్స్ ఏం చేస్తారు అనేది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!