ఈరోజు మోడీ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. మొదట కెప్టెన్ రాహుల్ 19 పరుగులకే ఔట్ అయిన తర్వాత వచ్చిన గేల్ డక్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్