ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా జీహెచ్ఎంసీ ఆఫీస్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హబ్సిగూడ జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి చేతన ఉన్నారు. దాంతో ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు వార్డ్ ఆఫీస్ మాకు ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దాంతో చెట్టు కింద విధులు నిర్వహిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్. కాగా ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరో ప్రాంతంలో ఉందంటున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది.
Also Read
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!