ఆ పిల్లలకు సైబరాబాద్ పోలీసుల తోడ్పాటు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూతనిస్తున్నారు. తిరిగి తల్లి తండ్రి లకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలను ఉంచవచ్చు అని సీపీ సజ్జనార్ తెలిపారు. చైల్డ్ కేర్ లో ఉంటున్న పిల్లల పట్ల అన్ని జాగ్రతలు తీసుకుంటాం అని చెప్పిన సీపీ ఆ స్థలాన్ని ప్రతి రోజు స్యానిటైజ్ చేస్తాం అని పేర్కొన్నారు. అటువంటి వారికోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు… అటువంటి వారు ఎక్కడైనా ఉంటె వెంటనే 080 – 45811215 కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!