ఐపీఎల్ 2021 మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. అయితే ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ మరో ఓపెనర్ దేవదత్ పాడికల్(34) , మా