ఆ విషయం పై బీజేపీ అధినాయకత్వం సీరియస్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో తెరాస ,కేటీఆర్ ని కలవడం పై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నిజ నిర్దారణ కమిటీని వేసింది. ముగ్గురు సభ్యులతో బీజేపీ వేసిన ఈ కమిటీ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది బీజేపీ. రిపోర్ట్ తర్వాత ఒకరిద్దరు నేతల పై చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తనను కలిసిన నేతలతో బండి సంజయ్ పై కేటీఆర్ కామెంట్స్ చేసినట్టు సమాచారం.
Also Read
- Tags
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!