ఏపీలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉప- హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం నుంచి, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టం నకు 2.1కి. మీ. ఎత్తు వద్ద ఉన్నది. నైరుతి బంగాళాఖాత ప్రాంతం దగ్గర ఉన్న, ఉత్తర తమిళ నాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నకు 2.1 km & 3.6 km మధ్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పరిసరాల మీద, సముద్ర మట్టానికి 1.5km & 2.1km ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బల హీన పడింది .
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
Also Read
ఈరోజు మరియు ,రేపు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం తో) వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపుప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి, ఒకటి లేదా రెండు చోట్లతేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?